Prabhas Nag Ashwin International మూవీ, కనీవినీ ఎరుగని రీతిలో..!! || Oneindia Telugu

2021-03-25 317

Prabhas nag Ashwin movie to made in English language also.
#Prabhas
#Nagashwin
#Prabhasnagashwin
#Salaar
#Adipurush
#Radheshyam
#PanWorld

టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం ఎన్నో అపజాయలని దాటుకుంటూ ఇంతవరకు వచ్చింది. లక్షల్లో రెమ్యునరేషన్ అందుకున్న హీరో ఇప్పుడు 100కోట్ల వరకు వచ్చాడు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ప్రభాస్ ఎప్పుడు మారలేదు. అందుకే అతని స్థాయి పాన్ ఇండియా వరకు వెళ్లింది అంటారు.

Videos similaires